బాలానగర్:
45 - 80 – కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్దసైజులో వుంటాయి.
కళ్ళమధ్య లేత పసుపురంగు నుంచి ఆరంజి రంగుతో చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి.
ఫలాలు మధురమైన రుచి గరుకైన గుజ్జతో 26౦ గ్రా.సగటు
బరువుతో 27 శాతం చెక్కెర కలిగి వుంటాయి.